24 September , 2022 |

Green India Challenge

మొక్కలు నాటిన జబర్దస్త్ ఫేమ్ అభినవ్ (Adhire Abhi)

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్బంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన జబర్దస్త్ ఫేమ్ అభినవ్.

ఈ సందర్భంగా అభినవ్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. ముక్యంగా మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అన్నారు. ఇప్పుడు ఉన్న సమాజంలో మొక్కలు నాటాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరి మీద ఉంది అన్నారు. పుట్టినరోజు సందర్బంగా ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Image 2022-09-24 at 07.48.27.jpeg

Share this blog

Comments


Popular Posts

Card image cap

Why is JavaScript the most popular programming language?

03-Dec-2022 , 08:04 AM

Card image cap

All you need to know about "Zombie Virus"

30-Nov-2022 , 11:37 AM