23 September, 2022 |

Green India Challenge

మొక్కలు నాటిన రామగుండం నియోజకవర్గ MLA కోరుకంటి చందర్

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్బంగా రామగుండం నియోజకవర్గం లో శ్రీ ధర్మ శాస్త్ర ఆశ్రమంలో మొక్కలు నాటిన రామగుండం నియోజకవర్గ MLA కోరుకంటి చందర్. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ లో గ్రీనరి పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అన్నారు.

WhatsApp Image 2022-09-23 at 13.48.51.jpeg

Share this blog

Comments


Popular Posts

Card image cap

Igniting Change: Letting Communities Lead on World AIDS Day

01-Dec-2023 , 04:23 AM

Card image cap

Transformative Tales: Inspiring Success Stories in Agriculture in India

29-Nov-2023 , 05:29 AM