13 November , 2022 |

Green India Challenge

మొక్కలు నాటిన నటి శైలజ

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నటి శైలజ. ఈ సందర్భంగా నటి శైలజ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

మనమందరం వీలైనంత వరకు మన ఇంటి చుట్టు పక్క గానీ వీలు ఉన్న చోటులో మొక్కలు నాటుతే మనకే కాకుండా భావితరాలకు మంచి చేసినవారిమి అవుతాము అన్నారు.మొక్కను నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి అన్నారు.

Share this blog

Comments


Popular Posts

Card image cap

Why is JavaScript the most popular programming language?

03-Dec-2022 , 08:04 AM

Card image cap

All you need to know about "Zombie Virus"

30-Nov-2022 , 11:37 AM