03 October, 2022 |

Green India Challenge

మొక్కలు నాటిన డా తేజస్విని మనోజ్ఞ (Miss Earth India 2019)

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ ప్రశషన్ నగర్ లో మొక్కలు నాటిన డా తేజస్విని మనోజ్ఞ Miss Earth India 2019 ఈ సందర్భంగా తేజస్విని మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. ఒక మొక్కకు ప్రాణం పొయ్యడం చాలా ఆనందంగా ఉంది. నేటి సమాజంలో ఉప్పుడున్న పొల్యూషన్ కి ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాల్సిన భాద్యత మన అందరి మీద ఉంది అన్నారు. సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ యజ్ఞం భావితరాలకు, సకల జీవులకు లాభదాయకం అన్నారు. అనంతరం ప్రొఫెసర్ శ్రీనివాస్ శర్మ, IAS గిరిజ శంకర్, నాగరాజు NNR డ్రీమ్స్ స్కెప్ ఎం డి వీరి ముగ్గురిని ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

WhatsApp Image 2022-10-03 at 13.35.41 (1).jpeg

Share this blog

Comments


Popular Posts

Card image cap

Empower, Engage, Enact: Celebrating National Voters' Day in India!

25-Jan-2024 , 05:41 AM

Card image cap

Celebrating the Radiance of Girlhood: National Girl Child Day

24-Jan-2024 , 06:05 AM