03 October, 2022 |

Green India Challenge

Niharika Konidela Participates in Green India Challenge

Niharika Konidela participated in the Green India Challenge on the eve of Durgasthami/Bathukamma. She planted saplings at Jubilee hills GHMC park today and felt happy. She stated that her father Nagababu used to tell her in her childhood that. Nature is God, and every individual must take care of Nature. She felt that planting saplings and taking care of their growth was the duty of every individual. She requested all the people to participate in GIC actively.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.మా నాన్న గారు నాగబాబు గారు ఎప్పుడు ప్రకృతి ని ప్రేమించాలని మొక్కలు పెంచాలని చెబుతూ ఉంటారని , ఈ ప్రపంచం లో అందరిని కాపాడే మొదటి దేవుడు ప్రకృతి అని ఆ ప్రకృతి ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిరంతరం కొనసాగడం చూస్తూ ఉన్నానని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ వారితో మొక్కలు నాటించడం మంచి కార్యక్రమం అన్నారు. ప్రతీ ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఈ అవకాశం కల్పించిన MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Share this blog

Comments


Popular Posts

Card image cap

Empower, Engage, Enact: Celebrating National Voters' Day in India!

25-Jan-2024 , 05:41 AM

Card image cap

Celebrating the Radiance of Girlhood: National Girl Child Day

24-Jan-2024 , 06:05 AM