28 September, 2022 |

Environment

మొక్కలు నాటిన బిగ్ బాస్ 6 కంటెస్టెడ్ నేహా చౌదరి

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ ప్రశషన్ నగర్ లో మొక్కలు నాటిన బిగ్ బాస్ 6 కంటెస్టెడ్ నేహా చౌదరి.

ఈ సందర్భంగా నేహా చౌదరి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మూడు మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే నాకు ఇంతటి గొప్ప కార్యక్రమం లో పాల్గొనడం మనసుకు చాలా ఉత్సహాన్ని ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటే అవసరం ఎంతయినా ఉంది అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఒక యజ్ఞం లా తీసుకెళ్తూ ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్న కృతజ్ఞతలు తెలిపారు.

Share this blog

Comments


Popular Posts

Card image cap

Empower, Engage, Enact: Celebrating National Voters' Day in India!

25-Jan-2024 , 05:41 AM

Card image cap

Celebrating the Radiance of Girlhood: National Girl Child Day

24-Jan-2024 , 06:05 AM