23 September , 2022 |

Green India Challenge

Film Director Ashwin Gangaraju accepts Kaala Bhairava's challenge

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి తన పుట్టినరోజు సందర్బంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన డైరెక్టర్ అశ్విన్ గంగరాజు.

ఈ సందర్భంగా అశ్విన్ గంగరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్బంగా ఇంత గొప్ప కార్యక్రమం అయిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. ముక్యంగా తెలంగాణ లో గ్రీనరి పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అన్నారు.మొక్కలు నాటుతున్నపుడు వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది అని అన్నారు.ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నటుడు వెన్నెల కిషోర్, ప్రియ దర్శి,హీరో శర్వానంద్ ఈ ముగ్గురిని ఈ ఛాలెంజ్ ముందుకు తీసుకెళ్లే దిశగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమం లో జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి పాల్గొన్నారు.

WhatsApp Image 2022-09-23 at 09.17.47 (1).jpeg

Share this blog

Comments


Popular Posts

Card image cap

Vultures: The Underrated Heroes 𓅐

03-Oct-2022 , 10:51 AM

Card image cap

మొక్కలు నాటిన డా తేజస్విని మనోజ్ఞ (Miss Earth India 2019)

03-Oct-2022 , 09:44 AM