22 September , 2022 |

Green India Challenge

మొక్కలు నాటిన ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ సునీత గారు మరియు వారి పోలీస్ బృందం

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా లేక్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ మంజుల విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి గచ్చిబౌలి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ సునీత గారు మరియు వారి పోలీస్ బృందం.

WhatsApp Image 2022-09-22 at 15.06.43.jpeg

ఈ సందర్భంగా CI సునీత మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ లో వాతావరణం చూస్తుంటే ఎంతో అందంగా గ్రీనరితో నిండి ఉంది అని ఇంకా భవితరాలకు మంచి వాతావరణం, ఆక్సీజన్ పెరిగే విధంగా మొక్కలు నాటే బాధ్యత చేపట్టి వాటిని సంరక్షించే విధంగా పని చేస్తామన్నారు.ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాదాపూర్ Ci రవి, గచ్చిబౌలి Ci సురేష్, రాయదుర్గం Ci తిరుపతి, Ci ధనలక్ష్మి, Ci వెంకటేష్,Ci SB హేమ వీరిని కూడా మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.

WhatsApp Image 2022-09-22 at 15.06.43 (1).jpeg

Share this blog

Comments


Popular Posts

Card image cap

Vultures: The Underrated Heroes 𓅐

03-Oct-2022 , 10:51 AM

Card image cap

మొక్కలు నాటిన డా తేజస్విని మనోజ్ఞ (Miss Earth India 2019)

03-Oct-2022 , 09:44 AM