22 September, 2022 |

Green India Challenge

Shirley Setia accepts the Green India Challenge

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన న్యూజిలాండ్ గాయని మరియు నటి షిర్లీ సేఠియ. ఈ సందర్భంగా షిర్లీ సేఠియా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ లో వాతావరణం చూస్తుంటే ఎంతో అందంగా గ్రీనరితో నిండి ఉందన్నారు. విక్టరీ వెంకటేష్, శిల్పా శెట్టి, రాజ్ కుమార్ రావు, అభిమన్యు ఈ నలుగురికి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వృక్ష వేదం పుస్తకాన్ని షిర్లీ సేఠియా కి అందచేసారు.

Beautiful singer and actress Shirley Setia planted saplings in Jubilee Hills as part of the Green India Challenge. On this occasion, Shirley Sethia said it is a great pleasure to participate in the Green India Challenge and plant saplings. She noted that Weather in Telangana is wonderful and full of greenery. She thanked Santosh Kumar for providing such a great opportunity. She threw a challenge to Victory Venkatesh, Shilpa Shetty, Raj Kumar Rao and Abhimanyu to plant saplings. Later, she was presented with the book of Vrishka Vedam.

Share this blog

Comments


Popular Posts

Card image cap

Preserving Our Natural Treasures: World Rhino Day & the Road to Conservation

22-Sep-2023 , 05:41 AM

Card image cap

Uniting to Remember: World Alzheimer's Day & the Power of Memory

21-Sep-2023 , 04:34 AM