21 September , 2022 |

Green India Challenge

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన నటి కావ్య కళ్యాణ్ రామ్

ఈ సందర్భంగా నటి కావ్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్ష లాది మొక్కలు నాటడం అందులో చిన్న, పెద్ద మరియు సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా అందరిని భాగస్వామ్యం చెయ్యడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

రాబోయే తరాలకు మంచి వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన గారికి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం మసుధ మూవీ టీమ్ అందరూ మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.

Share this blog

Comments


Popular Posts

Card image cap

Vultures: The Underrated Heroes 𓅐

03-Oct-2022 , 10:51 AM

Card image cap

మొక్కలు నాటిన డా తేజస్విని మనోజ్ఞ (Miss Earth India 2019)

03-Oct-2022 , 09:44 AM