21 September , 2022 |

Green India Challenge

Shooter Esha Singh plants saplings as part of the GIC

Speaking on this occasion, Esha Singh said it is a pleasure to plant saplings by participating in the Green India Challenge. She said it is commendable that more than 17 crore saplings were planted through this program. She appealed to everyone to plant to develop a better environment for future generations. Later, Esha Singh threw a challenge to Gagan Narang, Telangana Sports Secretary Sandeep Sultaniya and Shots Sujatha to plant saplings under Green India Challenge

ఈ సందర్భంగా ఈషా సింగ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 17 కోట్లకు పైగా మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని అన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం గగన్ నారంగ్, క్రీడా శాఖ సెక్రెటరీ సందీప్ సుల్తానీయ, షాట్స్ సుజాత ముగ్గురికి చాలెంజ్ విసిరిన ఈషా సింగ్.

Share this blog

Comments


Popular Posts

Card image cap

Vultures: The Underrated Heroes 𓅐

03-Oct-2022 , 10:51 AM

Card image cap

మొక్కలు నాటిన డా తేజస్విని మనోజ్ఞ (Miss Earth India 2019)

03-Oct-2022 , 09:44 AM