19 September , 2022 |

Green India Challenge

Green India challenge: Famous Music Director MM Keeravani's two sons - Kala Bhairava and Sri Simha plants saplings.

As part of the Green India Challenge initiative, film actor Sri Simha and music director Kala Bhairava planted saplings at Ramanaidu studio premises today. Speaking on the occasion, Simha and Kala Bhairava said that it is admirable that people from the common man to celebrities are participating in the Plantation programme. " The more we plant Saplings, is better for us and our environment. We are delighted to accept the challenge thrown by film heroin Regina and planted saplings," they said. They feel lucky to get an opportunity to participate in such a great Programme and thanked Santosh Kumar for promoting the plantation programme and preserving trees also. Later, Director Sandeep Raj and Ashwin Gangaraju nominated Director Praneet Gangaraju for the plantation. Simha appealed to everyone to participate in this program even if they were not given a challenge.

WhatsApp Image 2022-09-19 at 13.30.46 (1).jpeg

గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా రామానాయుడు స్టూడియో ఆవరణలో మొక్కలు నాటిన నటుడు శ్రీ సింహ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ.... ఈ సందర్భంగా శ్రీ సింహ మరియు కాళ భైరవ మాట్లాడుతూ సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం గొప్ప విషయమని అన్నారు.మొక్కలు ఎన్ని నాటుతే అంత మనకు మరియు మన వాతావరనానికి అంత మంచిది అన్నారు. రెజినా ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి మేము మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం లో మాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాము అన్నారు. మొక్కలు నాటడం వాటి సంరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం డైరెక్టర్ సందీప్ రాజ్, అశ్విన్ గంగరాజు నామినేట్ చేయగా డైరెక్టర్ ప్రణీత్ గంగరాజు మరియు ఛాలెంజ్ ఇవ్వకపోయినా ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని శ్రీ సింహ కోరడం జరిగింది.

Share this blog

Comments


Popular Posts

Card image cap

Vultures: The Underrated Heroes 𓅐

03-Oct-2022 , 10:51 AM

Card image cap

మొక్కలు నాటిన డా తేజస్విని మనోజ్ఞ (Miss Earth India 2019)

03-Oct-2022 , 09:44 AM