18 September , 2022 |

Green India Challenge

పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన చేవెళ్ల MP రంజిత్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసం దగ్గరలోని పార్కులో మొక్కలు నాటిన చేవెళ్ల రంజిత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రదు పటేల్, వికారాబాద్ జెడ్పి వైస్ చైర్మన్ విజయకుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share this blog

Comments


Popular Posts

Card image cap

Vultures: The Underrated Heroes 𓅐

03-Oct-2022 , 10:51 AM

Card image cap

మొక్కలు నాటిన డా తేజస్విని మనోజ్ఞ (Miss Earth India 2019)

03-Oct-2022 , 09:44 AM